పేపర్ దోసె
పేపర్ దోసె కు కావలసిన పదార్థములు:
పేపర్ దోసె తయారుచేయు విధానం:
- ముందుగా బియ్యం, మినపప్పు విడివిడిగా నాననివ్వాలి .
- నానిన తరువాత రెండింటిని కడిగి రుబ్బుకోవాలి. లేదా వేట్ గ్రైండర్ లో వేసి రుబ్బుకోవాలి.
- రుబ్బిన వెంటనే దోసె వేస్తె చప్పగా ఉంటుంది.
- మరుసటి రోజుకి కొద్దిగా పులుస్తుంది.
- మూడోరోజు ఇంకా పులిసి రుచిగా ఉంటుంది.
- చప్పగా ఉన్నప్పుడు పిండిలో నీరు బదులు పుల్లటి మజ్జిగ కలిపేస్తే కూడా రుచిగా ఉంటుంది.
- ఈ దోసెలలో ఉల్లిపాయ సన్నగా తరుగుకొని తినవచ్చు.
- ప్లయిన్ దోసేనే పేపర్ దోసె అంటారు.
- పేపర్ దోసె రెడీ.
No comments:
Post a Comment