కొబ్బరి , దోస, పెరుగు చట్నీ - తెలుగు వంటలు
కొబ్బరి , దోస, పెరుగు చట్నీ
కొబ్బరి , దోస, పెరుగు చట్నీ కు కావలసిన పదార్థములు:
|
Kobbari Perugu Chutney |
- పెరుగు : 1/2 లీటరు
- దోసకాయ : 1
- తాలింపు సామాన్లు : తగినంత
- కర్వేపాకు, కొత్తిమీర : కొంచెం
- ఉప్పు : సరిపడ
- నూనె : తగినంత
- కొబ్బరిముక్కలు : 5
- పచ్చిమిర్చి : 4
కొబ్బరి , దోస, పెరుగు చట్నీ తయారుచేయు విధానం :
- దోసకాయను కడిగి చెక్కు తీసి చేదు లేకుండా చూసుకొని గింజలు తీసి సన్నని ముక్కలుగా తరుగుకోవాలి.
- ఈ ముక్కలకి ఉప్పు కలిపి అరగంట ఉంచాలి.
- కొబ్బరి, మిర్చిని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు పెరుగులో ఉప్పు, కొబ్బరి మిర్చి పేస్ట్ కలపాలి.
- దోసముక్కల్ని గట్టిగా పిండి పెరుగు, కొబ్బరి మిశ్రమంలో కలిపి చివరగా తాలింపు పెట్టాలి.
- ఆ తరువాత కొత్తిమీర చల్లి సర్వ్వ్ చేయాలి.
కొబ్బరి , దోస, పెరుగు చట్నీ రెసిపీ వీడియో (You Tube) ద్వారా :
North Karnataka special Food roti
ReplyDeletefamous punugu (poddu) hotel in, hoskote Bangalore