గుత్తి వంకాయ కర్రీ
గుత్తి వంకాయ కర్రీ కు కావలసిన పదార్థములు:
- వంకాయ : 1/2 కిలో
- కొబ్బరి కోరు : 1 కప్పు
- ఉప్పు : సరిపడ
- కారం, నూనె : తగినంత
- పసుపు : చిటికెడు
- అల్లం : చిన్నముక్క
- పచ్చిమిర్చి, ఎండుమిర్చి : 10
- ఉల్లిపాయలు : 2
- కొత్తిమీర : తగినంత
గుత్తి వంకాయ కర్రీ తయారుచేయు విధానం :
- వంకాయల్ని శుభ్రంగా కడిగి 4 రెక్కలు గుత్తిలాగా తరగాలి.
- కొద్దిపాటి నూనెలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి కోరు వేయీంచి దించాలి.
- నూరుకొని కోసి ఉంచిన వంకాయగుత్తుల్లోకి పై మిశ్రమాన్ని కురాలి.
- అనతరం మిగిలిన నూనెలో ఒక్కొక్క వంకాయని వేసి వేయించాలి.
- కొంచెం సేపు మగ్గనిచ్చి పైన కొత్థిమీర జల్లి వేడి వేడిగా వడ్డించాలి .
గుత్తి వంకాయ కర్రీ రెసిపీ వీడియో (You Tube) ద్వారా :
No comments:
Post a Comment