రోజ్ టీ
రోజ్ టీ కు కావలసిన పదార్థములు:
Rose Tea - Easy Telugu Vantalu |
- నీళ్ళు : 1 కప్పు
- పాలు : 1 కప్పు
- పంచదార : తగినంత
- రోజ్ టీ పొడి : 1 స్పూను
రోజ్ టీ తయారుచేయు విధానం :
- కప్పు పాలల్లో కప్పు నీళ్ళు వేసి వేడి చేయాలి.
- ఆ తరువాత రోజ్ టీ పొడి వేసి 2 నిముషాలు మరిగించాలి.
- పంచదార కలిపి వేడివేడిగా రోజ్ టీ తయార్.
- రోజ్ టీలానే జాస్మిన్, చోక్లాటే టేపోడులుతో జస్మిన్, చోక్లాట్ టీలను తయారుచేసుకోవచ్చు.